‘మీ అందరికి కావాల్సింది అదే కదా!’
బాలీవుడ్‌ మెగాస్టార్‌ బిగ్‌బీ  అమితాబ్‌ బచ్చన్‌  తరచూ కొత్త విషయాలను, సరదా సన్నివేశాలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ నెటిజన్లకు వినోదాన్ని అందిస్తుంటారు. అంతేగాక తనకు ఆశ్చర్యాన్ని కలిగించే ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకోవడం ఆయనకు అలవాటు. తాజాగా ఆయన ఓ కొత్త విషయాన్ని కనుగొన్నానంటూ ట్విటర్‌లో శుక్ర…
ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘం - తెలంగాణ ఆధ్వర్యంలో బామ్ సేఫ్ జాతీయ అధ్యక్షులు వామన్ మెశ్రామ్ కి ఘన సన్మానం
నల్లగొండ: విద్య, వైద్యం, ఉపాధి అందరికి సమానంగా అందాలని, ఈవిఎం పద్ధతిన జరిగే ఓటింగ్ ను రద్దు చేసి బ్యాలెట్ విధానంలోనే ఓటింగ్ నిర్వహించాలంటూ దేశవ్యాప్తంగా యాత్రను చేస్తూ నేడు జిల్లా కేంద్రానికి చేరిన బామ్ సేఫ్ జాతీయ అధ్యక్షులు "వామన్ మెశ్రామ్" ని ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘం - తెలంగాణ రాష్ట…
సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ కామెంట్స్...
దిశను కిడ్నాప్ చేసి, అత్యాచారం చేసి ఆపై హత్య చేసిన నిందితులు ఈ కేసులో అనేక కోణాల్లో దర్యాప్తు చేశాం..  నిందితులు మహ్మద్ ఆరిఫ్, శివ, నవీన్, చెన్నకేశవులను అరెస్ట్ చేశాం..  నవంబర్ 30వ తేదీన నిందితులను మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపర్చాం..  అనంతరం చర్లపల్లి జైలుకు తరలించాం.  ఆ తర్వాత నిందితులను జైలు నుంచి క…
దత్త పుత్రుడినంటూ కోట్లు కొట్టేశాడు
, బెంగళూరు  : బ్రిటీష్‌ వ్యక్తికి దత్త పుత్రుడినంటూ తప్పుడు పత్రాలతో మైసూరులో ఓ వ్యక్తి కోట్లు కొట్టేశాడు. ఈడీ విచారణలో ఈ వాస్తవం బయటపడగా, ప్రస్తుతం నిందితుడి మీద విచారణ కొనసాగుతోంది. ఈడీ వెల్లడించిన వివరాల ప్రకారం..  బ్రిటీష​ జాతీయుడైన ఎడ్విన్‌ జూబర్ట్‌ వాన్‌ ఇంగెన్‌ అనే వ్యక్తి మైసూరు రాజుల దగ్గర…
జార్ఖండ్‌లో అమిత్‌ షా అయోధ్య అస్త్రం..
రాంచీ  : అయోధ్యలో రామమందిర నిర్మాణానికి అనుకూలంగా సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ ఈ అంశాన్ని ప్రస్తావించింది. జార్ఖండ్‌లో బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని హోంమంత్రి   అమిత్‌ షా  ప్రారంభిస్తూ అయోధ్య, కశ్మీర్‌ అంశాలను హైలైట్‌ చేశారు. అయోధ్యలో ఆలయ నిర్…
బిగ్‌ మిరాకిల్‌: రజనీకాంత్‌ సంచలన వ్యాఖ్యలు
అవసరమైతే.. తమిళనాడు ప్రజల సంక్షేమం కోసం రజనీకాంత్‌తో పొత్తుకు సిద్ధమని మక్కల్‌ నీది మయ్యం పార్టీ అధినేత కమల్‌ హాసన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం విలేకరులతో మాట్లాడిన రజనీకాంత్‌ రాజకీయ పొత్తులు, ముఖ్యమంత్రి పదవి తదితర అంశాలపై స్పందించారు. కమల్‌తో పొత్తు పెట్టుకుంటారా? అన్న ప్రశ్…